దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు ఎప్రిల్ 5న ఇది తప్పని సరిగా చేయాలంట… మోధీ…

దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు ఎప్రిల్ 5న ఇది తప్పని సరిగా చేయాలంట... మోధీ...

0
90

ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.. కరోనాపై పోరాడుతున్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు… ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు… ప్రతీ ఒక్కరు ఇంట్లో ఉంటేనే కరోనాపై యుద్దం చేసినట్లు అని తెలిపారు…

చాలా దేశాల మనలాగే లాక్ డౌన్ పాటిస్తున్నాయని తెలిపారు… అలాగే వచ్చే ఆదివారం ఏప్రిల్ 5న 130 కోట్ల మంది ప్రజలు రాత్రి 9 గంటలకు ప్రతీ ఇంట్లో అందరు ఇళ్లల్లో విద్యుత్తు దీపాలు ఆపేయాలని అన్నారు…

సుమారు తొమ్మిది నిమిషాలపాటు ఆపేయాలని తెలిపారు… కొవ్వోత్తులు దీపం మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ లద్వారా సంఘీ భావ తెలపాలని అన్నారు.. ఆదివారం ఎవ్వరు ఎక్కడ ఉన్నా కూడా లైట్లు ఆపేయాలని అన్నారు…