congress presidential election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్..పోటీ నుంచి సీనియర్ నేత ఔట్

0
134
Hath se Hath Jodo

Digvijaya Singh drops out of the congress presidential election race: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పోటీ నుండి అశోక్ గహ్లూత్ తప్పుకోగా..తాజాగా దిగ్విజయ్ సింగ్ వెనకడుగు వేశారు. దీనితో AICC అధ్యక్ష బరిలో ఇంకెవరు నిలబడతారని సస్పెన్స్ నెలకొంది. తన స్థానంలో మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తారని ఆయనను బలపరుస్తున్నట్టు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. కాగా పార్టీ అధ్యక్ష పదవికి నేడు శశిథరూర్ నామినేషన్ వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం రేసులో పోటీ శశిథరూర్, మల్లికార్జున ఖర్గే మధ్యే ప్రధాన పోటీ వుండబోతుంది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ సంచలన ప్రకటన