Kabul: కాబూల్ లో బాంబు పేలుడు కలకలం..19 మంది దుర్మరణం

0
61
Kabul

Suicide attacker kills at least 19 in Kabul: ఆఫ్ఘానిస్తాన్ లోని కాబూల్ లో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా..మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే దాడి జరిగిన ప్రాంతంలో ఆఫ్ఘన్ మైనారిటీ వారు ఎక్కువగా నివసిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏ ఇస్లాం తీవ్రవాద సంస్థ ఈ దాడులు చేసినట్లు ప్రకటించలేదని తెలుస్తుంది.

ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..