ట్రంప్ కు కరోనా పాజిటివ్..

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోస్తోంది… ఈ మాయదారి మహమ్మార ఎవ్వరిని వదలకుంది…తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాంల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది…

- Advertisement -

ఆయతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది… ఈమేరకు తనకు కరోనా వచ్చినట్లు ఆయన ట్విట్ చేశాడు… తాను హోమ్ ఐసోలేషన్ కు వెళ్తున్నట్లు తెలిపారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...