డోంట్ కేర్ అంటున్న మద్యం ప్రియులు…

డోంట్ కేర్ అంటున్న మద్యం ప్రియులు...

0
150

మద్యం దుకాణాలు లాక్ డౌన్ పెట్టినప్పటినుంచి మద్యం ప్రియులకు మందు లేక ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు… లాక్ డౌన్ సడలింపుతో జనం జాతర అరంభం అయింది… మరో వైపు మద్యం బాబులు మద్యం కోసం దుకాణాల వద్ద ఎగబడుతున్నారు..

షాపు వద్ద 5 మందికిమించి ఉండకూడదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మందుబాబులు పెద్ద ఎత్తున వస్తుండటంతో దురాణాలవద్ద క్యూ లైరన్లు ఏర్పాటు చేశారు… మరి మందులేకపోతే కొందరు సారాయి లీటరుకు వెయ్యి రూపాయల చొప్పున కొని తాగారు…

ప్రభుత్వం 100 రూపాయలు కొన్న మందుకు 25 శాతం పెంచింది… అయినా కూడా వందలాది మంది ప్రజలు మందు కోసం క్యూలైన్లో వేచి ఉన్నారు… పోలీసులు కూడా వారు సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా మాస్కులు ధరించారా లేదా పరిశీలిస్తున్నారు…