ఈ జిల్లాలో భారీ ప్రణాళికలు సిద్దం చేసిన చంద్రబాబు నాయుడు

ఈ జిల్లాలో భారీ ప్రణాళికలు సిద్దం చేసిన చంద్రబాబు నాయుడు

0
105

ఎప్పటినుంచో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా అనంతపురం జిల్లా ఆ తర్వాత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా… ఈ రెండు జిల్లాలు పార్టీ స్థాపించినప్పటినుంచి టీడీపీకి కంచుకోటగా వ్యవహరించాయి… వైఎస్ హయాంలో కూడా టీడీపీ అండగా నిలిచిన జిల్లాలు ఇవి…

అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటలకు బీటలు వాలాయి…. పశ్చిమగోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకుని వైసీపీ తమ అడ్డాగా మార్చుకుంది… దీంతో పార్టీకి చంద్రబాబు నాయుడు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు…

అందులో భాగంగానే ఆయన పశ్చిమగోదావరిజిల్లాలో పర్యటించారు… తాజాగా తణుకు నియోజకవర్గ స్థాయి పమీక్షా సమవేశంలో పాల్గొన్న ఆయన నాయకుతో కర్యకర్తలు మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపకల్పనలు చేస్తున్నామని తద్వారా టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు…