ఈ లోన్ అప్లై చేసుకుంటే పేదలకు 120000 వస్తుంది

ఈ లోన్ అప్లై చేసుకుంటే పేదలకు 120000 వస్తుంది

0
110

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది అద్దె ఇంట్లో అలాగే ఇళ్లు లేని వారి కోసం తీసుకువచ్చిన పథకం.. దీనిని కేంద్రం తీసుకువచ్చింది, 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు ఉండాలన్నది ఈ పథకం లక్ష్యం. మీ ఆదాయం సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ గా మిమ్మల్ని కేటగిరీ చేసి మీకు ఈ పధకం వచ్చేలా చేస్తారు. ఇది అన్నీ స్టేట్స్ లో అమలులలో ఉంది.

గతంలో అప్లై చేసుకున్న వారికి లోన్ రూపంలో ఇప్పుడు అమౌంట్ అయితే లబ్ది దారులకి క్రెడిట్ అయింది.. తెలంగాణలో ఇంకా రాలేదు, ఇక ఏపీ కర్నాటకలో చాలా మందికి క్రెడిట్ అయింది…ఇప్పటి వరకూ నాలుగో విడతలో 1 లక్షా 20 వేల మందికి లోన్ సబ్సిడీ ఇచ్చారు, ఇప్పటికి 46 వేల ఇళ్లు కట్టించడం జరిగింది. మీరు ఒకవేళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అప్లై చేస్తే వెంటనే , ఆర్ హెచ్ రిపోర్ట్ డాట్ కామ్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.మీకు అమౌంట్ వచ్చిందో లేదో మీపేరు అక్కడ డిస్ ప్లే అవుతుంది, ముందుగా మీ స్టేట్ ,మీ జిల్లా సెలక్ట్ చేయాలి ..2020 లేదా 2019 సెలక్ట్ చేసుకుని మీకు ఏ పథకం కావాలో అది నమోదు చేసుకోవాలి.

అక్కడ నుంచి మీ స్టేట్ మీ జిల్లా మీ నియోజకర్గం సెలక్ట్ చేసుకోవాలి.. అక్కడ మీ పేరు ఉంటే మీకు బ్యాంకు అకౌంట్లో క్యాష్ పడుతుంది.. దీనిని అప్లై చేసుకోని వారు మీసేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు.. పంచాయతీ ఆఫీసుల్లో కూడా మీరు డాక్యుమెంట్లు ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాంకులో లోన్ పెట్టుకుంటే అందులో మీకు 1,20,000 రూపాయలు సబ్సిడిగా వస్తుంది.