ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొంత మంది మంత్రులపై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి…. ఇటీవలే జగన్ కొంతమందికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను అప్పజెప్పిన సంగతి తెలిసిందే… జిల్లాల్లో పార్టీ బలోపేతం చేసే బాధ్యత ఇంచార్జ్ లదే అని జగన్ చెప్పారు…
పలు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య మంత్రుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని వాటివల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు… నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని చెప్పారట… వీరిని సమన్వయం చేసే బాధ్యత జిల్లా ఇంచార్జ్ లదే అని చెప్పారట….
అంతేకాదు ప్రతీ నెల జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాల్సిందే నని అన్నారు… ఈ సమావేశాలుకు ఖచ్చితంగా ఇంచార్జ్ మంత్రులు హాజరు కావాల్నిందేనని అన్నారట… ఆరునెలల ఆధారంగా చేసుకుని పనితీరు చూస్తానని పనితీరు బాగలేకపోతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని వైసీపీ అధిష్టానం చెప్పినట్లు సమాచారం…
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@