ఇక నుంచి కాలు బయటపెడితే అంతే సంగుతులు…

ఇక నుంచి కాలు బయటపెడితే అంతే సంగుతులు...

0
127

నరసరావుపేటలో అలాగే పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి… దీంతో ప్రజలెవ్వరు బయటకు రాకూడని హెచ్చరిస్తున్నారు అధికారులు… ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు…

ఈ మేరకు పోలీస్ అధికారులు కూడా స్పష్టం చేశారు,.. అలాగే ఉదయం 6 నుంచి తొమ్మిది గంటలవరకు షాపులు తీస్తున్నప్పుడు అక్కడకి వచ్చే వారు కనీసం మాస్కులు కూడా ధరించకుండా వస్తున్నారని అలా చేస్తే ప్రమాదం అని అంటున్నారు…. కరోనాను కొని తెచ్చుకోవద్దని అంటున్నారు…