బిగ్ బ్రేకింగ్ ఏపీ వ్యాప్తంగా మళ్లీ ఎన్నికలు

బిగ్ బ్రేకింగ్ ఏపీ వ్యాప్తంగా మళ్లీ ఎన్నికలు

0
90

ఆంధ్రప్రదేశ్ ప్రజలు రివర్స్ ఎన్నికలు జరగాలని భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లడుతూ… 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు అన్ని రివర్స్ లో చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అందుకే ప్రజలుకూడా రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. అయితే రివర్స్ ఎన్నికలు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్దమవుతోందని తెలిపారు. దీంతో వైసీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలకే పూర్తి అవుతోందని అన్నారు.

అంతేకాదు ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూడా జమిలి ఎన్నికల గురించి ప్రస్తవించారు. దేశంలో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగబోతున్నాయని అన్నారు.