Breaking News- టిఆర్ఎస్ కు షాక్..బీజేపీలో చేరిన ఎర్రబెల్లి

0
175
MLA Raja Singh

టిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. కొన్నిరోజుల క్రితం టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ప్రదీప్ రావు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇక తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.