Breaking: ఈటెల రాజేందర్ సస్పెండ్

0
81
Eatala Rajender

తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా సాగుతుంది. ఇక నేడు సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ 8వ సెషన్ మూడవ మీటింగ్ ముగిసే వరకు కొనసాగనుంది. కాగా స్పీకర్ ను మరమనిషి అన్న కారణంగా ఈటెలను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.