బీజేపీ గూటికి చేరిన టీడీపీ మాజీ మంత్రి..

బీజేపీ గూటికి చేరిన టీడీపీ మాజీ మంత్రి..

0
28

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, బహిస్కృత నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా బీజేపీ తీర్థం తీసుకున్నారు… బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు… కాగా తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత మోత్కుపల్లి టీడీపీలోనే కొనసాగారు..

ఆ తర్వాత పలు అంశాలపై సందిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు…. అంతేకాదు ఎన్టీఆర్ ఘాట్ వద్ద కన్నీరు కూడా పెట్టుకున్నారు… తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఇండిపెండెట్ గా పోటీ చేసి ఓటమి చెందారు…

ఆ తర్వాత కొన్నిరోజులకు మోత్కుపల్లి టీఆర్ ఎస్ లో చేరుతారని ప్రచారం సాగింది… కానీ చేరలేదు… తాజాగా ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… కాగా వచ్చే ఎన్నికలలోపు తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలని చేస్తున్నారు…