దూబే గురించి ఇప్పటివరకు ఎవ్వరికి తెలియని సంచలన విషయాలు బయటపెట్టిన అతని భార్య

దూబే గురించి ఇప్పటివరకు ఎవ్వరికి తెలియని సంచలన విషయాలు బయటపెట్టిన అతని భార్య

0
82

ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసుల మరణానికి కారణమై చివరకు వారి చేతుల్లోనే హతం అయ్యాడు దూబే గురించి ఆయన భార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది…

కొద్దిరోజుల క్రితం వికాస్ ఓ ప్రమాదానికి గురి అయ్యాడని ఆ ప్రమాదం కారణంగా అతడి మెదడు సమస్య ఏర్పడిందని వివరించింది.. అప్పటి నుంచి కోపంగా టెన్షన్ గా ఉండేవారని ఈ లక్షణాలతో చికిత్స తీసుకున్నారని చెప్పిండి…

ఇటీవలే ట్రీట్ మెంట్ ఆగిపోయిందని చెప్పింది… ఎనిమిది మంది పోలీసులను చంపాడని తెలిసిన తర్వాత అతన్ని చంపేయాలన్నంత ఆవేశం వచ్చిందని చెప్పిడి… దూబే వల్ల బయట ముఖం కూడా చూపించుకోలేకపోతున్నామని అతని భార్య రిచా చెప్పింది.