Home రాజకీయం దూబే గురించి ఇప్పటివరకు ఎవ్వరికి తెలియని సంచలన విషయాలు బయటపెట్టిన అతని భార్య

దూబే గురించి ఇప్పటివరకు ఎవ్వరికి తెలియని సంచలన విషయాలు బయటపెట్టిన అతని భార్య

దూబే గురించి ఇప్పటివరకు ఎవ్వరికి తెలియని సంచలన విషయాలు బయటపెట్టిన అతని భార్య

0
170

ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసుల మరణానికి కారణమై చివరకు వారి చేతుల్లోనే హతం అయ్యాడు దూబే గురించి ఆయన భార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది…

కొద్దిరోజుల క్రితం వికాస్ ఓ ప్రమాదానికి గురి అయ్యాడని ఆ ప్రమాదం కారణంగా అతడి మెదడు సమస్య ఏర్పడిందని వివరించింది.. అప్పటి నుంచి కోపంగా టెన్షన్ గా ఉండేవారని ఈ లక్షణాలతో చికిత్స తీసుకున్నారని చెప్పిండి…

ఇటీవలే ట్రీట్ మెంట్ ఆగిపోయిందని చెప్పింది… ఎనిమిది మంది పోలీసులను చంపాడని తెలిసిన తర్వాత అతన్ని చంపేయాలన్నంత ఆవేశం వచ్చిందని చెప్పిడి… దూబే వల్ల బయట ముఖం కూడా చూపించుకోలేకపోతున్నామని అతని భార్య రిచా చెప్పింది.