ఫ్లాష్ న్యూస్ ….సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ఫ్లాష్ న్యూస్ ....సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

0
87

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది, ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చారు. దీనిపై తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుదల వ‌చ్చింది.. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు.

ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని తెచ్చారు.

మొత్తం ఆరు నెలుల ఎస్మా ప‌రిధి తీసుకువ‌చ్చారు, వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకువ‌చ్చింది. అంతేకాదు మెడిస‌న్, వాట‌ర్ స‌ప్లై, ఆహ‌ర స‌ర‌ఫ‌రా, మెడిక‌ల్ వేస్ట్, అంబులెన్స్ కూడా ఎస్మా ప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు.