అమెరికాలో 5జి సేవల ఎఫెక్ట్ తో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానాలు రద్దు అయ్యాయి. అమెరికాలో 5G సేవలు అమలులోకి తెస్తున్నందు వల్ల అమెరికా వెళ్లే కొన్ని విమానాలు రద్దు అయ్యాయి. దేశంలో పలు చోట్ల నుండి అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను కొన్నిటిని రద్దు చేసింది ఎయిర్ లైన్స్. ప్రయాణికులు ఎవరు ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఇబ్బందులు పడకూడదు అని చెప్తుంది ఎయిర్ పోర్ట్ సిబ్బంది. ఈ రోజు సాయంత్రం, లేదా రేపు విమానాలు తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Breaking: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానాలు రద్దు
Flights canceled at Shamshabad Airport






