Breaking: బీజేపీ నేత డ్రైవ‌ర్ తో స‌హా న‌లుగురు కిడ్నాప్

0
35

బీజేపీ నాయ‌కుడు జితేంద‌ర్ రెడ్డి డ్రైవ‌ర్ తో పాటు మ‌రో ముగ్గురు కిడ్నాప్ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బీజేపీ నాయకుడు జితేంద‌ర్ రెడ్డి ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ అవెన్యూ లో గ‌ల నంబ‌ర్ 105 నివాసంలో ఉంటున్నారు. అక్క‌డి నుంచే దుండ‌గులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. కాగ కిడ్నాప్ పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. కిడ్నాప్ చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు