టీడీపీలో ఆ నలుగురు ఏమయ్యారు…

టీడీపీలో ఆ నలుగురు ఏమయ్యారు...

0
90

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు… కానీ పార్టీకి చెందిన కొందరు నేతలు కంటికి కనిపించకుండా తిరుగుతున్నారని తుమ్ముళ్లు చర్చించుకుంటున్నారు…

ఒకప్పు రాజకీయంగా చక్రం తిప్పిన నాయకులు సైతం ఇప్పుడు సైలెంట్ అయ్యారు… ముఖ్యంగా పనబాక లక్ష్మీ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, సబ్బం హరి, కొండ్రుమురళీలు… వీరు కనిపించకుండా తిరుగుతున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు… ఈ నలుగురు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్ధం తీసుకుని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు…

ఆతర్వాత ఈ నలుగురిలో కేవలం ఇద్దరు తప్ప మిగిలిన ఇద్దరు కంటికి కనిపించకున్నారట…మూడు రాజధానులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ వీరు ఎక్కడా కనిపించకున్నారని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు…