క్లారిటీ ఇచ్చిన గంటా చంద్రబాబు ఫుల్ హ్యాపీ

క్లారిటీ ఇచ్చిన గంటా చంద్రబాబు ఫుల్ హ్యాపీ

0
78

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు… కొద్దికాలంగా ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి… ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరరని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోన్నారని వార్తలు వచ్చాయి…

అంతేకాదు వైసీపీలో చేరే విషయంలో మంత్రి విషయంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ ప్రయత్నానికి కళ్లెం పడిందని వార్తలు వచ్చాయి…. అయితే వీటన్నింటిపై గంటా క్లారిటీ ఇచ్చారు… తాను టీడీపీలో కొనసాగుతానని అన్నార…

పార్టీ మారే ఆలోచన తనకు లేదని అన్నారు…. తనపై వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు… ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని అన్నారు… నియోజకవర్గ స్థాయి సమావేశాలను చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నిర్వహించబోతున్నామని గంటా తెలిపారు…