టీడీపీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న గంట

టీడీపీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న గంట

0
97

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో గాడి తప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీని దారిన తెచ్చేందుకు నానా రకాల, తంటాలు పడుతున్నారు… ఈ క్రమంలో ఆయన చేయని ప్రయత్నం లేదు. 70 సంవత్సరాలు పైబడినప్పటికీ చలో ఆత్మకూరు అంటూ తమ్ముళ్లతో ర్యాలీగా నడిచేందుకు సిద్దమయ్యారు.

ఈ ర్యాలీద్వారా తమ్ముళ్లను రిచార్జ్ చేయలాని చంద్రబాబు భావించారు. కానీ అది కుదరలేదు. చాలా మంది నాయకులు చాంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు ర్యాలీకి హాజరు కావాలని సూచించినప్పటిక తమపని తాము చేసుకుంటున్నారు తమ్ముళ్లు.

ఇలా చేసుకుంటున్నవారిలో గంటా శ్రీనివాసరావు ఒకరు ఆయన ఎమ్మెల్యేగా బాధ్యలు చేపట్టినప్పటినుంచి టీడీపీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు… ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా కూడా గంటా రెస్పాండ్ అవ్వకున్నారని తమ్ముళ్లు బాధపడుతున్నారు.