గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్ – రేట్లు ఇవే

గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్ - రేట్లు ఇవే

0
129

ప్రతీ నెల ఒకటో తేది వచ్చింది అంటే గ్యాస్ ధర పెరిగిందా లేదా అని చూస్తు ఉంటారు.. వినియోగదారులు దీనిపై అందరూ వెయిట్ చేస్తారు… ధరలు సాధారణంగా ఉంటే మంచిది అని చూస్తారు…అయితే తాజాగా మే నెల వచ్చేసింది మరి ఒకటో తారీఖున కంపెనీలు ఏం చెబుతున్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

 

మీకు ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ఉందా… అయితే కచ్చితంగా మీరు ఈ వార్త తెలుసుకోండి, ఈ కరోనా సమయంలో సామాన్యులకి ఇబ్బంది లేకుండా గ్యాస్ ధర పెంచలేదు స్దిరంగానే ఉంది గ్యాస్ ధర..

గ్యాస్ సిలిండర్ ధరలను పెంచకుండా అలాగే స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మే 1న గ్యాస్ సిలిండర్ ధరలను పెంచకుండా అలాగే స్థిరంగా కొనసాగించాయి. నిజంగా ఇది ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం అని చెప్పాలి..

న్యూఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.809గా

కోల్కతాలో సిలిండర్ ధర రూ.835

ముంబైలో 809

చెన్నైలో రూ.825

హైదరాబాద్లో 861