బంగారం ధర మళ్లీ మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.. నేడు పుత్తడి ధర భారీగా తగ్గింది ముంబై బులియన్ మార్కెట్లో.. అంతేకాదు మన హైదరాబాద్ ఏపీ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది… పుత్తడి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం..
మరి మార్కెట్లో పుత్తడి ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర తగ్గింది… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 తగ్గింది. రూ.45,490కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.550 తగ్గింది. దీంతో రేటు రూ.49,630కు చేరింది.
ఇక బంగారం ధరలు చూశాం మరి వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం….కేజీ వెండి రూ.5600 తగ్గింది. దీంతో వెండి ధర రూ.65,000కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయి అంటున్నారు వ్యాపారులు, మరీ ముఖ్యంగా కరోనా టీకా రావడంతో ఇప్పుడు ఫార్మా కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.. అందుకే ఇటు బంగారం పై పెట్టుబడులు తగ్గాయి.