45000 బంగారం భారీగా తగ్గిన ధర మహిళలకు గుడ్ న్యూస్

45000 బంగారం భారీగా తగ్గిన ధర మహిళలకు గుడ్ న్యూస్

0
37

బంగారం వరుసగా 11 రోజు కూడా తగ్గుదల నమోదు చేసింది.. శనివారంతో పోలిస్తే బంగారం వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి, ఇక దేశ రాజధానిలో బంగారం ధరలు కాస్త పెరిగితే మన ఏపీ తెలంగాణ హైదరాబాద్ మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టాయి. మరి బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,000 రూపాయలకు ట్రేడ్ అవుతోంది, ఇక
24 క్యారెట్ల బంగారం పది గ్రాములు 490 రూపాయలు తగ్గి 49,090 రూపాయలకు ట్రేడ్ అవుతోంది.
కేజీ వెండి ధర 64,700 రూపాయల దగ్గర స్దిరంగా ఉంది.. ఎలాంటి మార్పు లేదు వెండి ధరల్లో ఈ రోజు.

ఇక బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.. కరోనా టీకా వస్తే భారీగా తగ్గే సూచనలు ఉన్నాయి, ఇక జనవరి నుంచి భారీగా తగ్గనుంది పడిసి ధర.