భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర టుడే రేట్ ఎంతంటే

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర టుడే రేట్ ఎంతంటే

0
90

బంగారం ధ‌ర భారీగా త‌గ్గుతూ వస్తోంది, గ‌డిచిన రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర మ‌ళ్లీ నేడు కూడా త‌గ్గింది… సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.30 దిగొచ్చింది. దీంతో ధర రూ.51,170కు చేరింది.

22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.30 తగ్గుదలతో రూ.46,890కు చేరింది, ఇక వెండి ధ‌ర మాత్రం కాస్త మార్కెట్లో ప‌రుగులు పెడుతోంది.కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.52,000కు ఎగసింది.

ఇక శ్రావ‌ణం వ‌చ్చేస‌రికి భారీగా బంగారం ధ‌ర పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.. ఇప్పుడు మార్కెట్లో ఆర్ధికంగా చాలా వ‌ర‌కూ వ్యాపారాలు డ‌ల్ గా ఉన్నాయి, ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ షేర్లు పుంజుకోవ‌డంతో బంగారం పై పెట్టుబ‌డి త‌గ్గింది, దీంతో బంగారం పై కంటే ఇప్పుడు షేర్ల‌లో పెట్టుబ‌డి పెరిగింది.