బ్రేకింగ్ – తగ్గిన వెండి ధ‌ర – మ‌రి బంగారం రేటు ఎంతో తెలుసా

బ్రేకింగ్ - తగ్గిన వెండి ధ‌ర - మ‌రి బంగారం రేటు ఎంతో తెలుసా

0
134

బంగారం ధ‌ర ఈరోజు సాధార‌ణంగానే ఉంది త‌గ్గుద‌ల లేదు పెరుగుద‌ల లేదు, అయితే వెండి ధ‌ర మాత్రం కాస్త త‌గ్గింది, ఇది కాస్త ఊర‌ట‌నిచ్చే అంశం అని చెప్పాలి, ఇక ఈ రోజు బంగారం ధ‌ర సాధార‌ణంగా ఉండ‌టంతో ఇటు కొనుగోలు దారులు కాస్త ఆనందం‌లో ఉన్నారు.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర స్థిరంగా. ఉంది… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.48,850 ద‌గ్గ‌రే ఉంది… 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు నిలకడగానే ఉంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,290 ద‌గ్గ‌ర స్దిరంగా ఉంది.

కేజీ వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో ధర రూ.68,000కు చేరింది..ఇక వ‌చ్చే రోజుల్లో వెండి బంగారం ధ‌ర‌లు ఇంకా త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, అయితే వెండికి మాత్రం కాస్త జోష్ త‌గ్గుతోంది.