గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన వెండి ధర బంగారం పెరుగుదల

గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన వెండి ధర బంగారం పెరుగుదల

0
34

పుత్తడి ధర మళ్లీ పెరుగుతోంది.. నిన్న కాస్త స్వల్పంగా పెరిగిన పుత్తడి ధర నేడు మళ్లీ పరుగులు పెట్టింది, అంతర్జాతీయ మార్కెట్లో కూడా పుత్తడి ధర ఇలాగే కొనసాగుతోంది. మరి నేడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే.

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదలతో రూ.51,490కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.47,200కు చేరింది.

బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర కూడా కాస్త పరుగులు పెడుతోంది,. కేజీ వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో వెండి ధర రూ.63,000కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.