నేడు బంగారం ధరలు ఇవే తగ్గిన వెండి ధర

నేడు బంగారం ధరలు ఇవే తగ్గిన వెండి ధర

0
57
Gold Price

బంగారం ధరకు గత వారం రోజులుగా రెక్కలు వచ్చాయి..గడిచిన వారం రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు సాధారణ స్దితిలో ఉంది..ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర తగ్గి నేడు సాధారణంగా ఉంది, ఇక్కడ కూడా బంగారం ధర ఇండియాలో నార్మల్ గా ఉంది . మరి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,940 దగ్గర ఉంది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 దగ్గర నిలకడగా ఉంది..బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం తగ్గింది. వెండి రేటు రూ.200 తగ్గింది. దీంతో వెండి ధర రూ.71,200కు చేరింది.

వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల పతనంతో బంగారం ధర పెరుగుదల నమోదు చేసింది అంటున్నారు వ్యాపారులు. జనవరి వరకూ ధరలు ఇలాగే ఉంటాయి, తర్వాత తగ్గనున్నాయి.