ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్...

0
87

ఏపీ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు… అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్దికార్యక్రమాలను అమలుచేస్తూ ప్రజల చేత ప్రశంశలు కురిపించుకుంటున్నారు జగన్… ఇప్పటికే రైతు భరోసా, వైఎస్సార్ కంటివెలుగు, అమ్మఒడి, ఫీజు రియంబర్స్ మెంట్, నిరుద్యోగులకు ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించారు…

అంతేకాదు మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేసి పెద్ద ఎత్తున ప్రశంశలు కురిపించుకున్నారు.. ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ రైతులకు అండగా నిలబడటానికి సర్కార్ నిర్ణయించింది.. ఉచితంగా రైతులకు బోరు వేయించాలని నిర్ణయం తీసుకుంది…

ఐదు ఎకరాలలోపు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది.. అలాగే 2.5 ఎకరాలకు తక్కువ ఉండకూడదు… రైతు బరోసా కింద బోరు బావులను ఉచితంగా తవ్వించాలని నిర్ణయించారు.. ప్రధానంగా భూగర్భనీటితో ఆధారపడే ప్రంతాల్లో తొలుత చెపట్టనున్నారు…