నిరుద్యోగులకు గుడ్ న్యూస్..30 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం కీలక ప్రకటన

Good news for the unemployed..a key announcement on the replacement of 30 thousand jobs

0
85

ఏపీ నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సీఎం జగన్ తాజాగా వైద్యశాఖపై జరిపిన సమీక్షలో ప్రకటించారు. వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తుంది.