Home రాజకీయం నిరుద్యోగులకు గుడ్ న్యూస్..30 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం కీలక ప్రకటన

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..30 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం కీలక ప్రకటన

Good news for the unemployed..a key announcement on the replacement of 30 thousand jobs

0
178

ఏపీ నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సీఎం జగన్ తాజాగా వైద్యశాఖపై జరిపిన సమీక్షలో ప్రకటించారు. వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తుంది.