Breaking: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తీపి కబురు

0
73

ఏపీ: గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తుండగా తాజాగా దానిపై సీఎం జగన్ సంతకం చేశారు. జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకటి రెండ్రోజుల్లో జీవో విడుదల కానుంది. ఈ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులకు జులై 1 నుంచి పెస్కెల్ అమలు కానుండగా ఆగష్టు 1న కొత్త జీతాలు అందుకోనున్నారు.