వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ గుడ్ న్యూస్….

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ గుడ్ న్యూస్....

0
104

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూన్ చెప్పారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

ఈ రకమైన సంకేతాలు జగన్ ఇప్పటికే ఇచ్చారట… నిజానికి ఆళ్ల రామకృష్ణా రెడ్డికి జగన్ మొన్నటి ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చారు.. మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు కానీ కొన్ని సమీకరణాలవల్ల ఆయనకు కేబినెట్ లో అవకాశం దక్కలేదు…

రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆళ్లకు ఖచ్చితంగా మంత్రిపదవి ఖాయమని అంటున్నారు… కాగా ఆయన 2014లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే… అందుకే ఆయన్నువైసీపీ నాయకులు కరకట్ట కమల్ హాసన్ గా పిలుస్తారు.. ప్రత్యర్థులు కరకట్ట కంత్రీగా పిలుస్తారు…