సర్కార్ కీలక నిర్ణయం..విద్యాశాఖకు మున్సిపల్‌ సూళ్ల బాధ్యతలు

0
86

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 2,114 మున్సిపల్ పాఠశాలల బాధ్యతను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఉన్న 123 మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో 59 స్థానిక సంస్థల్లో మాత్రమే మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి.