గుంటూరు సబ్ జైలుకు టీడీపీ మాజీ ఎంపీ… 31 వరకు నో బెయిల్

గుంటూరు సబ్ జైలుకు టీడీపీ మాజీ ఎంపీ... 31 వరకు నో బెయిల్

0
102

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే… ఆయనకు మెజిస్ట్రేట్ రిమాండ్ విదించింది.. నిన్న జయదేవ్ అమరావతి ముట్టడి కార్యక్రమంలో పాల్తొన్నారు…

దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు… ఆయపై నాన్ బెయిల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీస్ అధికారులు… దీంతో ఆయనకు మేజిస్ట్రేట్ జనవరి 31వరకు రిమాండ్ విధించింది… గల్లాకు అర్ధ రాత్రి సమయంలో వైద్యపరీక్షలు చేయించారు…

తెల్లావారు జామున సబ్ జైలుకు తరలించారు పోలీసులు.. నిన్న ఉదయం గల్లాను అరెస్ట్ చేసిన పోలీసులు దుగ్గిరాల పెదకాకాని గుంటూరు మీదుగా నరసరావు పేట అక్కడ నుంచి రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే…