ఇంట్లో కూర్చుని ఆధార్ లో మార్పులు చేసుకోవచ్చు ఇలా చేయండి

-

ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ప్రతీ ఒక్కరికి అవసరమే, అయితే ఆధార్ కార్డ్ లో వివరాలు నమోదు చేయించుకున్న సమయంలో ఒక్కోసారి తప్పులు ఎంటర్ అవుతూ ఉంటాయి, మరి మీరు ఆ వివరాలు ఎలా సరిచేసుకోవాలి అంటే ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది, కాని ఇంట్లోనే ఉండి ఆధార్ కార్డులో తప్పులు ఎలా సరిచేసుకోవాలి అంటే దీనికి ఓ మార్గం ఉంది.

- Advertisement -

యూఐడీఏఐ తాజాగా ఆధార్ కార్డ్ కలిగిన వారికి తీపికబురు అందించింది. పుట్టిన తేదీ, పేరు, అడ్రస్, జెండర్ వంటి వాటిల్లో తప్పులు ఉంటే వాటిని ఇకపై ఇంట్లో కూర్చొనే అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేసుకోవాలి అంటే ముందు మీరు ఈ ప్రాసెస్ చూడండి.

ఫస్ట్ https://ssup.uidai.gov.in/ssup/ లింక్పై క్లిక్ చేసి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు చేయాలి అంటే కచ్చితంగా మీ ఆధార్ కార్డ్ కి ఇచ్చిన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, దానికి ఓటీపీ వస్తుంది అప్పుడు మాత్రమే మార్పులు చేసుకోగలరు, అందుకే ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...