సారీ చెప్పినా వినలేదు ఎంత దారుణం – ఈ వీడియో చూడండి

-

చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు చాలా మంది.. ఏకంగా ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక… ఏకంగా మనిషిని చంపేందుకు వెనుకాడటం లేదు,దారుణం జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో… రోడ్డు మీద జరిగిన ఓ చిన్న వివాదం ఊహించని విధంగా ఓ వ్యక్తి ప్రాణం బలి తీసుకుంది.

- Advertisement -

సిద్ధార్థ్ సోని ఇండోర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో కారు పై వెళుతున్నాడు, ఈ సమయంలో పలాసియా ప్రాంతంలో
స్కూటర్పై వెళుతున్న వికాస్ యాదవ్ అనే వాహనదారుడిని ఈ కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే కారు నిలిపివేసి కిందకు దిగి అతనితో మాట్లాడాడు.

సారీ చెప్పాడు అయినా ఆ బైకర్ వినలేదు … వికాస్ రెచ్చిపోయాడు, సిద్దార్ద్ పై చేయిచేసుకున్నాడు పెద్ద గొడవ అయింది రోడ్డుమీద.. వికాస్.. సిద్ధార్థ్ను బలంగా నెట్టివేయడంతో.. అటుగా వస్తున్న ట్రక్కు చక్రాల కిందపడి నలిగిపోయాడు సిద్దార్ద్ దీంతో అక్కడే చనిపోయాడు, మొత్తం సీసీ టీవిలో రికార్డ్ అయింది, వికాస్ పై ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు, ఇక సిద్దార్ద్ కు వివాహం అయి ఏడాది అయింది అతని కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.

ఆ వీడియో ఇక్కడ చూడండి
https://twitter.com/Anurag_Dwary/status/1339869863016218624

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...