సినిమాలో పొలిటికల్ లీడర్ గా పవన్ కల్యాణ్ ?

-

డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైరా సినిమాతో ఆయన మరింత ఫేమస్ అయ్యారు, ఇక ఆయన ఇటీవల పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు అని తెలుస్తోంది, ఇప్పటికే కథ కూడా చెప్పారట, దీనికి కల్యాణ్ బాబు ఒకే చెప్పారు అని టాలీవుడ్ టాక్, అయితే ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అప్ డేట్ వినిపించింది.

- Advertisement -

ఇక ఈ సినిమా కథతో బిజీగా ఉన్నారు సురేంద్ రెడ్డి… అయితే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నారు అని తెలుస్తోంది, ముఖ్యంగా ఈ రోల్ ఇప్పటి వరకూ పవన్ చేయలేదు, ఇందులో ఎంతో పవర్ ఫుల్ మాటలు రాస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కోలీవుడ్ నటులు కూడా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది, ఇక నెగెటివ్ షేడ్స్ లో నటించేందుకు మరో యువ హీరోతో కూడా చర్చలు జరుగుతున్నాయట, దీనిపై ఇంకా ఎలాంటి అప్ డేట్ సురేందర్ రెడ్డి టీమ్ నుంచి రాలేదు, సో మరి ఈ సినిమా గురించి అప్ డేట్ కోసం వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...