భారీగా పెరిగిన వెండి – బంగారం ధర – ఒకే రోజు 5000 డౌన్

-

నిన్న బంగారం ధర తగ్గింది నేడు మాత్రం బంగారం ధర సాధారణంగా ఉంది స్దిరంగా బంగారం ధర ఉంటే వెండి మాత్రం భారీగా రేటు పెరిగింది, మరి నేడు మార్కెట్లో వెండి బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. మంగళవారం బంగారం ధర దాదాపు స్థిరంగా ఉంది.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది. రూ.45,500కు ట్రేడ్ అవుతోంది.. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గింది. దీంతో రేటు రూ.49,620కు చేరి అమ్మకాలు జరుపుతోంది
ఇక బంగారం స్వల్పంగా తగ్గితే వెండి మాత్రం భారీగా పెరిగింది.

కేజీ వెండి రూ.5000 పైకి పెరిగింది. దీంతో వెండి ధర రూ.70,000కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ నిపుణులు. ఇక రెండు నెలల తర్వాత మాత్రం బంగారం 15 శాతం తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...