ప్రెగ్నెన్సీ —- ఓవులేషన్ జరిగే సమయం ఎలా తెలుస్తుంది? స్త్రీ పురుషులు తప్పక తెలుసుకోండి

-

పిల్లలు కావాలి అని చాలా మందికి కోరిక ఉంటుంది.. మరి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే ఏడాదిలోనే పిల్లలు కలగవచ్చు అంటున్నారు వైద్యులు.. అయితే ఓవులేషన్ గురించి మనం స్టోరీలో చెప్పుకున్నాం, మరి ఓవులేషన్ మనకు ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం.

- Advertisement -

ఓవులేషన్ జరిగే ముందు స్త్రీ శరీరం లో కొన్ని సూచనలు కనబడతాయి. అవి తెలుసుకుంటే మీకు ఆ పీరియడ్ తెలుస్తుంది.
1..వైట్ డిస్చార్జ్ కొంచెం థిక్ గా ఉంటుంది..
2.ఆ భాగంలో పెయిన్ ఇది కొందరికి మాత్రమే ఉంటుంది, కొందరికి పెయిన్ ఉండకపోవచ్చు
3. బ్రెస్ట్ టెండర్నెస్.. ఈ సమయంలో బ్రెస్ట్, నిపిల్స్ చాలా సెన్సిటీవ్ గా మారతాయి
4. స్పాటింగ్ ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరుగుతాయి అందుకే ఇలా స్పాటింగ్ కనిపిస్తుంది
5. కలయిక ఉండాలి అని కోరక పుడుతుంది -ఈస్ట్రోజెన్ లెవెల్స్ భారీగా పెరుగుతాయి అందుకే ఈ కోరిక వస్తుంది
6.. ఇక స్త్రీ బాడీ టెంపరేచర్ లో మార్పు ఉంటుంది. ఉదయం బాత్రూమ్ కు వెళ్లకుండా టెంపరేచర్ చెక్ చేసుకుంటే, మీకు గతంలో కంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే అది ఓవులేషన్ సమయం అని గుర్తించాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...