హైదరాబాద్‌లో ఉచితంగా కరోనా పరీక్షలు ఇక్క‌డే చేస్తారు

హైదరాబాద్‌లో ఉచితంగా కరోనా పరీక్షలు ఇక్క‌డే చేస్తారు

0
96

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది, అందుకే ప్ర‌భుత్వం కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి అని భావిస్తోంది, ముఖ్యంగా గ్రేట‌ర్ ప‌రిధిలోనే రోజుకి 500 కేసులు న‌మోదు అవుతున్నాయి, దాదాపు 70 శాతం కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి..

హైదరాబాద్‌లో టెస్ట్‌ల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తోంది.. ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. హైదరాబాద్‌లో 11 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత కరోనా పరీక్షలు చేస్తోంది.మ‌రి ఆ టెస్టుల కేంద్రాలు చూద్దాం.

1. కింగ్ కోఠి హాస్పిటల్, కోఠి.
2. ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట
3. చెస్ట్ హాస్పిటల్, ఎర్రగడ్డ
4. నేచర్ క్యూర్ హాస్పిటల్, అమీర్ పేట్
5. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహిదీపట్నం
6. ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఎర్రగడ్డ
7. హోమియోపతి హాస్పిటల్, రామంతాపూర్
8. నిజామియా టిబ్బీ హాస్పిటల్, చార్మినార్
9. ఏరియా హాస్పిటల్, కొండాపూర్
10. ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం
11. ఈఎస్ఐ హాస్పిటల్, నాచారం

ఇక్క‌డ వైర‌స్ ప‌రీక్ష‌లు చేస్తారు.