రెండో రోజు కూడా అసెంబ్లీలో రగడతో మొదలైంది…. టిడ్కో ఇళ్లపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది… చర్చ జరగకుండా పోడీయం దగ్గరు వస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు…. అలాగే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని ఒక రోజు పాటు సభాపతి సస్పెండ్ చేశారు…
- Advertisement -
టీడీసీ అనవసంగా రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు జగన్… చర్చ జరగకుండా పోడీయం దగ్గరు వస్తే ఎలా అని జగన్ మండిపడ్డారు…. డెసెంబర్ 15 కల్లా డబ్బులు ఇస్తామని చెప్పామనిఅన్నారు…
కుట్ర ప్రకారం టీడీపీ చేస్తోందని ఆరోపించారు…టీడీపీ నేతలు సలహాలు సూచనలు ఇవ్వరని గొడవలే వారి లక్ష్యం అని ఆరోపించారు… చంద్రబాబు నాయుడుకు మోసం చేయడమే తెలుసని ఆరోపించారు… మాట వినక పోతే ఎత్తి పాడేయండి అని జగన్ అన్నారు….