దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది ఈ సమయంలో చాలా వరకూ వస్తువులు దొరకడం లేదు అయితే కేవలం నిత్య అవసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి అని తెలిపింది కేంద్రం.. పాలు కూరగాయాలు ఇలా మందులు మినహ మరేవి కూడా అందుబాటులో ఉండవు.. ఆ దుకాణాలు కూడా తీయద్దు అన్నారు.
ఇక కూరగాయల షాపులు
మందుల షాపులు
పాల సెంటర్లు
తినుబండారాల షాపులు
బ్యాంకులు
ఇన్సురెన్స్ కంపెనీలు
ఏటీఎంలు తెరచి ఉంటాయి
చేపలు మాంసం దుకాణాలు తెరిచే ఉంటాయి.
టెలికమ్యూనిషన్లు ఇంటర్నెట్ సర్వీసులు బ్రాడ్ కాస్టింగ్ కేబుల్ సర్వీసులు ఐటీ సర్వీసులు ఉంటాయి
ఇక స్టేట్ సెంట్రల్ ఆఫీసులు పనిచేయవు
వస్తువులు కాస్మొటిక్స్ దుకాణాలు ఉండవు
ప్రజా రవాణా పూర్తిగా బంద్
ఫ్యాక్టరీలు అన్నీ క్లోజ్
పరిశ్రమలు పూర్తిగా బంద్
విమానా రైలు రోడ్డు రవాణా నిలిచిపోవాలి.
బస్సులు, లారీలు, వ్యానులు, ఆటోలు నిలిచిపోతాయి.