ఇండియాకు ప్రపంచ బ్యాంక్ భారీ ఆఫర్

ఇండియాకు ప్రపంచ బ్యాంక్ భారీ ఆఫర్

0
84

ప్రపంచ బ్యాంకు భారత దేశానికి భారీ ప్రకటన చేసింది… సోషల్ మీడియా ప్రొటెక్షన్ కింద భారత్ కు సుమారు వంద కోట్ల డాలర్లను ప్రకటించింది…..భారత్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్యాకేజీ లింకై ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది… అంతేకాదుసోషల్ మీడియా ప్రొటెక్షన్ కింద ప్రపంచ బంక అయా దేశాలకు నిధులను సమకుర్చుతుంది… క్యాష్ ట్రాన్స్ ఫర్ విధానం చాలా కీలకమైనది…దానివల్ల జీవన ప్రమాణాలు వేగంగా సులువుగా అభివృద్ధి చెందుతాయని ప్రపంచ బ్యాంక సోషల్ మీడియా ప్రొటెక్షన్ డైరెక్టర్ పేర్కొన్నారు… బ్రతకడానికి ఇతర మార్గాలు కష్టం అయినప్పుడు ఇది సులువైన మార్గం అని అన్నారు…