జగన్ కడప పర్యటన వివరాలు

జగన్ కడప పర్యటన వివరాలు

0
124

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపజిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్న సంగతి తెలిసిందే…. అందులో భాంగా ఈరోజు ఉదయం 11 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెకు చేరుకుంటారు….

11.15 నుంచి 12.55 గంటల వరకు స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేస్థారు… బహిరంగ సభలో మాట్లాడుతారు….1.45 గంలకు మైదుకూరు, బద్వేలులో పలు అభివృద్ది కర్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు… 3.40కి రిమ్స్ చేరుకుంటారు…

కడపలో పలు శంకుస్థాపనలు చేస్తారు… 4.20కి వైఎస్సార్ ఉచిత వసతి భోజనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు…5 గంటలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం… ఈరోజు నైట్ ఇడుపుల పాయ గెస్ట్ హాస్ లో నిద్రిస్తారు…