జగన్ ఆరు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అలాగే వివాదాలు సూటిగా సుత్తిలేకుండా

జగన్ ఆరు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అలాగే వివాదాలు సూటిగా సుత్తిలేకుండా

0
87

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి నేటితో సరిగ్గా ఆరునెలలు పూర్తి అయింది… ఈ ఆరునెలల్లో జగన్ మోహన్ రెడ్డి అనేక నిర్ణయాలను తీసుకుని ఏపీలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చారు…

అలాగే కొన్ని సందర్భల్లో వ్యతిరేకతలు కూడా వచ్చాయి… గతంలో గాడితప్పిన పథకాలన్నింటిని ఇప్పుడువాటిని మెరుగు పరిచారు జగన్…. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు… గతంలో ఎక్కడైతే హామీ ఇచ్చారో అక్కడే ప్రజా సమక్షంలో అమలు చేస్తున్నారు…

ఇప్పుడు జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు….

వేతనాలు పెంపు
సచివలాయ ఉద్యోగాలు
వైఎస్సార్ నవోదయం
అగ్రిగోల్డ్ బాధితులుకు ఆర్థిక సహాయం
స్పందన కార్యక్రమం
వైఎస్సార్ నవశకం
దశలవారిగా మధ్యపాన నిషేదం
మనబడి నాడు నేడు
కొత్త ఇసుక పాలసీ
వైఎస్సార్ రైతు భరోసా
రివర్స్ టెండరింగ్
వైఎస్సార్ వాహన మిత్రా
వైఎస్సార్ కంటి వెలుగు
వైఎస్సార్ కాపునేస్తం
ఆరోగ్యశ్రీ
జగనన్న వసతి దీవేన

ఇప్పుడు జగన్ పాలనలో వివాదాలకు దారి తీసినవి…

వివాదాస్పద నిర్ణయాలు
అన్నా క్యాంటిన్లు మూసివేత
విద్యుత్ ఒప్పందాలు
ఆగిన రాజధాని నిర్మాణం
వెంటబడిన ఇసుక సమన్య