టీడీపీ విషయంలో జగన్ మరో సంచలన నిర్ణయం

టీడీపీ విషయంలో జగన్ మరో సంచలన నిర్ణయం

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. గత ప్రభుత్వంలోజరిగిన పొరపాట్లను, అక్రమాలను జగన్ ఏరవేస్తున్నారు…

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి చాలామందిని ముఖ్య సలహాదారులుగా నియమించుకున్నారు. అయితే ఇదే క్రమంలో మరో కీలక నేతను సలహాదారుడుగా నియమించుకున్నట్లు సమాచారం అందుతోంది..

గత ప్రభుత్వంలో ముఖ్యభూమికను పోషించి అన్నీతానై వ్యవహరించి ఓ కీలక అధికారిని తొలగించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడానికి ఆయనే కారణం అని తేలడంతో ఆయన స్థానంలో మరోకరిని నియమించినట్లు సమాచారం.