బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు జగన్ బిగ్ షాక్

బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు జగన్ బిగ్ షాక్

0
84

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు… ఇప్పటికే సోలార్ పవర్ ప్లాంట్ కు సంబంధించిన రుణాలు చెల్లించకపోవడంతో భూములను స్వాదీనం కోసం ఆంధ్రాబ్యాంక్ నోటీసులను పంపిన సంగతి తెలిసిందే.

ఇక ఈ షాన్ కుంచి శ్రీభరత్ కోలుకోక ముందే మరో బిగ్ షాక్ ఇచ్చింది వైసీపీ సర్కార్… శ్రీభరత్ తండ్రికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం తీసుకుంది… బాలకృష్ణ రెండో వియ్యంకుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద గీతం యూనివర్సిటీ కోసం 498 ఎకరా భూమిని కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం…

ఈ భూ కేటాయింపును రద్దు చేసింది వైసీపీ సర్కార్ బాలయ్య వియ్యంకుడితో పాటు కన్వెన్షన్ సెంటర్ కోసం లులు గ్రూప్ కు కేటాయించిన 1500 కోట్లు విలువ చేసే 13.83 ఎకరాల భూ కేటాయింపులను కూడా కేబినెట్ రద్దు చేసింది…