జగన్ ఢిల్లీ టూర్ కు డేట్ ఫిక్స్

జగన్ ఢిల్లీ టూర్ కు డేట్ ఫిక్స్

0
81

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీతో అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారని విస్వసనీయ వర్గాల సమాచారం… ఈరోజ లేదా రేపు జగన్ ఢిల్లీకి వెల్లనున్నారని సమావచారం…

రేపు మొత్తం జగన్ అక్కడే గడపనున్నట్లు సమాచారం అందుతోంది… మోడీ, షాల అపాయిట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు… గతంలో రెండు సార్లు హస్తినకు వెళ్లినా కూడా వారిని కలవకుండా వచ్చారు…

కాగా ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి… ఈ సమావేశంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు… ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీ పెద్దలను కలవనుండటంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…