ఏపీ శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి… ప్రతిపక్ష నాయకులపై అధికార నాయకులు విమర్శలు…. అలాగే అధికార నాయకులు చేసిన తప్పిదాలపై టీడీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు…. తొలిరోజు సమావేశాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే… ఇక ఈరోజుల కూడా అదే రీతిలో జరుగుతోంది…… అలాగే మూడు బిల్లులను ప్రవేశ పెట్టబోతుంది…
మద్యం రేట్లు పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లు
టీడీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు
పాఠశాల విద్య నియంత్రణ కమీషన్ చట్టం సమారణలు చేసిన బిల్లు
ఈ బిల్లులతో పాటు తెల్లరేషన్ కార్డ్, సన్న బియ్యం సరఫరా, అమరావతికి గ్రీన్ ట్రిబ్యూనల్, టీడీపీ కార్యాలయానికి 4 ఎకరాల కేటాయింపు, ఉల్లిధర, రైతు భరోస వంటి వాటిపై చర్చ సాగుతోంది…